-
-
శ్రీమద్భగవద్గీత శ్రీ రామానుజభాష్యము
Srimad Bhagavatgeeta Sri Ramanuja Bhashyamu
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 600Language: Telugu
యామున మునీంద్రుల గీతార్థ సంగ్రహము - తెలుగు తాత్పర్యంతో
పరమగతిని ప్రసాదించు భగవద్గీతను ఆస్వాదించి, అనుభవ పూర్వకంగా "గీతార్థ సంగ్రహము"ను వెలువరించిన శ్రీమద్యమునమునులు మొట్టమొదటి వైష్ణవాచార్యులు. వారి గ్రంథాన్ని పరిశీలించి, తదుపరి భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేసి భాష్యాన్ని రచించిన శ్రీమద్రామానుజులు రెండవ జగదాచార్యులు.
శ్రీమద్రామానుజులు రచించిన "గీతాభాష్యము" ముఖ్యంగా భక్తి-ప్రపత్తులు (శరణాగతి) ప్రధానమైన తరుణోపాయమని వివరించి, ముముక్షువులకు (ప్రపన్నులకు) సంశయ నివృత్తిజేసి, భగవంతునిపై దృఢవిశ్వాసము కలుగునట్లు ప్రేరణనిచ్చినది. అందువల్లనే భగవద్రామానుజుల గీతాభాష్యం పలువురు తత్త్వవేత్తల ప్రశంసలందుకొన్నది.
శ్రీ యామున దేశికుల "గీతార్థ సంగ్రహం"తో సహా శ్రీమద్రామానుజుల "గీతాభాష్యా"న్ని మూలాన్ని అనుసరిస్తూ అత్యంత సులభశైలిలో తెలుగులోకి అనువదించారు శ్రీమాన్ నల్లంతిగళ్ లక్ష్మీ నరసింహాచార్య. ఈ అనువాద గ్రంథాన్ని పఠించిన వారికి గీతాభాష్యామృతం చక్కగా అవగాహన కాగలదు.
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
Please mention number of pages. The preview will be useful if it has pages from main content.
[Admin] Please see description of the book After keywords [/Admin]