-
-
శ్రీభగవద్గీత (వచనం)
Sribhagavadgita Vachanam
Author: Pucha Srinivasa Rao
Publisher: Mohan Publications
Pages: 200Language: Telugu
Description
గీతలో వచ్చే పాత్రలు నాలుగే నాలుగు. ధృతరాష్ట్రుడు, సంజయుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు. అధ్యాయాలు పద్దెనిమిది. ప్రశ్నరూపంలో ధృతరాష్ట్రుడు పేర ఒక శ్లోకం. సంజయుడిపేర నలభై ఒక్క శ్లోకాలు. అర్జునుడి పేర ఎనభైనాలుగు, శ్రీకృష్ణుడి పేర అయిదువందల డెబ్భయినాలుగు ఇలా మొత్తం ఏడువందల శ్లోకాలు.
మహాభారతంలోని భీష్మపర్వంలో ఇరవై అయిదువ అధ్యాయం మొదలు నలభై రెండవ అధ్యాయం వరకూ భగవద్గీత ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పిన గీతాసహితమగు మహాభారత యుద్ధగాధను అటు పిమ్మట వ్యాసమహర్షి తన శిష్యులకు చెప్పాడు. ఆ తరువాత వ్యాసుడి శిష్యులలో ఒకడగు వైశంపాయనుడు, పాండవుల మునిమనుమడగు జనమేజయుడికి వినిపించాడు. అటుపైన ఆ కథనే నైమిశారణ్యంలో పౌరాణికుడు సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు.
Preview download free pdf of this Telugu book is available at Sribhagavadgita Vachanam
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹324
- ₹106.8
- ₹183.6
- ₹72
- ₹72
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE