-
-
శ్రీ యాదాద్రీశ విజయం
Sri Yadadrisa Vijayam
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 49Language: Telugu
Description
“అమ్మా! అభివందనం!”
‘చిరంజీవ!’
“జనకా! జోతలు!”
“యశస్వీభవ!”
ఆశీర్వదించారు ప్రియతనూజుడు యాదర్షిని మాతాపితరులు శాంతా ఋష్యశృంగులు.
“ఏమి ఆజ్ఞ?”
“ఏమున్నది కుమారా! సనాతన ఋషిపథంలో పయనించు. లోక కళ్యాణం కోసం ప్రయత్నించు.”
“అందుకు మార్గం?”
“తపస్సు! ఈ త్రేతాయుగ మహాభక్తుడు ఆంజనేయుని ఆరాధించు. సకలలోక త్రాణపరాయణుడు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం సంపాదించు.”
“చిత్తం!”
ఘోరతపస్సు ప్రరంభించాడు యాదర్షి. అతిదీర్ఘకాలానికి ఆంజనేయ స్వామి ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడు.
Preview download free pdf of this Telugu book is available at Sri Yadadrisa Vijayam
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81