-
-
శ్రీ విష్ణు సహస్రనామ భాష్యం - శ్రీ లలితా సహస్రనామ భాష్యం
Sri Vishnu Sahasranama Bhashyam Sri Lalita Sahasranama Bhashyam
Author: P. Padmavati Sarma
Publisher: Sri Lalita Kala Sravanthi
Pages: 80Language: Telugu
Description
ఎన్నో దశాబ్దాల నుంచి లలితా సహస్రనామం వింటూనే వున్నాము, చదువుతూనే ఉన్నాము. కానీ లలితా అమ్మవారికి ఉన్న వేయి నామాలకు అర్ధాలు తెలియకుండానే చదువుచున్నాము. రాగయుక్తంగా భావయుక్తంగా చక్కగా చదువుచూ వున్నా మనకు దాని అర్ధం తెలిస్తే బాగా ఉంటుందనిపించింది. సంస్కృతములో ఉన్న సహస్రనామాలకు తెలుగు అర్ధ వివరణ తెలుసుకొని చదివితే మన మనస్సుకు బాగా హత్తుకొంటుందనిపించి తెలుగులో అర్ధాలు వ్రాయాలని ధైర్యం చేసి సంకల్పించాను. ఇంతకు ముందు కూడా ఇలాంటి పుస్తకాలు వచ్చినా నా వంతు కృషిగా నేనూ వ్రాయాలనిపించింది. కావున భక్తులు శ్రీ లలితా సహస్రనామావళికి అర్ధాలు తెలుసుకొని చదివి నా ఈ సంకల్పమునకు బలము చేకూర్చుతూ ఆదరిస్తారని భావిస్తాను.
అలాగే, ఈ పుస్తకంలో శ్రీ విష్ణు సహస్ర నామాలకు సైతం అర్ధాలు అందించాను.
- పి. పద్మావతి శర్మ
Preview download free pdf of this Telugu book is available at Sri Vishnu Sahasranama Bhashyam Sri Lalita Sahasranama Bhashyam
Login to add a comment
Subscribe to latest comments
