-
-
శ్రీ విష్ణు మహాపురాణమ్ (మూలమ్)
Sri Vishnu Mahapuranam
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 237Language: Telugu
శ్రీ విష్ణు మహాపురాణమ్ (మూలమ్)
వైష్ణవులు రత్నత్రయాన్ని అధికంగా గౌరవిస్తారు. వాటిలో ఒకటి మంత్రరత్నం. అదే ద్వయమంత్రం. ఇంకొకటి స్తోత్రరత్నం అది ఆళవందార్ స్తోత్రంగా ప్రసిద్ధిగాంచిన యామునాచార్య కృత స్తోత్రం. ఇక ప్రస్తుతమైనది పురాణరత్నం. శరణాగతి గ్రంథంగా పేరొందిన శ్రీమద్రామాయణం తర్వాత పురాణాల్లో శ్రీమన్నారాయణుని పరాత్పరుడుగా అంతటా నిరూపిస్తూ ఉన్న ఈ విష్ణుపురాణానికే అధికాదరముంది.
మహాపురాణాలలో మూడవదైన ఈ గ్రంథాన్ని చాలా మంది తెలుగు లిపిలో అచ్చువేసినారు. చెన్నపురిలో వందసంవత్సరాల కంటే ముందు సంస్కృత వ్యాఖ్యానాలతో అచ్చువేసినారు. అట్లే పురాణగ్రంథాలనన్నిటిని తెలుగులోకి అనువదింపజేసి ప్రకటిస్తూ ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ హైదరాబాద్ (కాకతీయ సిమెంట్స్) వారు కూడా దీన్ని తెలుగు తాత్పర్యంతో ప్రకటించినారు.
పురాణాలను అర్థజిజ్ఞాసతో కొందరు చదివితే మరికొందరు భక్తిభావనతో శుచి శ్రద్ధలతో పారాయణం చేస్తూ ఉన్నారు. వీరిలో చాలా మంది వయస్సు పైబడినవారే. అందువల్లనే పారాయణం చేసికోవాలనే వయస్సు పై బడినవారిని దృష్టిలో ఉంచుకొని పెద్ద సైజున్న అక్షరాలతో సంస్కృత భాషా పరిజ్ఞానం అంతగా లేనివారు కూడా చక్కగా పారాయణం చేసి కోవటానికి అనుకూలంగా ప్రతి పదాన్ని విడగొడ్తూ, వచనంలో పదాల మధ్య విరుపులను చూపిస్తూ, అందిస్తున్నాం.
- ప్రకాశకులు
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
Not downloading parches book
I am unable to download. My Laptop is showing that it is downloaded 239 pages but all pages are blank in Black colour. Please help.