• Sri Vinayaka Vratakalpam Sri Sakambhari Mahatmyamu Suprasiddha Bhajana Geetalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వినాయక వ్రతకల్పం - శ్రీ శాకంభరీ మహాత్మ్యము - సుప్రసిద్ధ భజన గీతాలు

    Sri Vinayaka Vratakalpam Sri Sakambhari Mahatmyamu Suprasiddha Bhajana Geetalu

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ వినాయక వ్రతకల్పం, శ్రీ శాకంభరీ మహాత్మ్యము, సుప్రసిద్ధ భజన గీతాలు అను మూడు పొత్తముల సమాహారమే ఈ పుస్తకం. వ్యవహారభాషలో ఉన్న వ్రత కథతో పాటు సహస్రనామ స్తోత్రమ్, పూజా, నైవేద్య విధానాలను శ్రీ వినాయక వ్రతకల్పంలో వివరిస్తే, దేవీభాగవతం 7వ స్కంధం 28వ అధ్యాయంలో ఉన్న శాకంభరీ దేవీ చరిత్రను శ్రీ శాకంభరీ మహాత్మ్యములో పొందుపరిచారు. ఇక భక్తి గీతాలలో ఆణిముత్యాలను ఏర్చికూర్చిన రచన సుప్రసిద్ధ భజన గీతాలు.

Preview download free pdf of this Telugu book is available at Sri Vinayaka Vratakalpam Sri Sakambhari Mahatmyamu Suprasiddha Bhajana Geetalu