-
-
శ్రీ విలోమ చండీ సప్తశతి
Sri Viloma Chandi Saptasati
Author: Ravikumar Dhulipala
Publisher: Self Published on Kinige
Pages: 171Language: Telugu
Description
శాస్త్రమర్యాదలో ఏ మంత్రమునైన విలోమముగా జపించుట అతి దుష్కరమైన కార్యసాధనకు ఉపయోగించును. కొన్నిచోటుల విలోమ మంత్రమును అస్త్ర శక్తిగా ఉపయోగించుట కూడా కలదు. జ్వలించుచున్న అగ్ని రూపముగా వర్ణింపబడిన సప్తశతిని విలోమముగా పారాయణ చేయుట ఎంతో జాగరూకతతో గురు ఉపదేశముతో మాత్రమే చేయవలెను. పాఠకులు ఈ విషయములో హెచ్చరికగా ఉండవలెను. సప్తశతి పారాయణలో అనేక భేదములు కలవు. ఒక సంప్రదాయములో ఉన్న విధానము మరొకచోట ఉండదు. పారాయణ చేయువారు యోగినీ ఆరాధన, ౬౪ భైరవోపాసన, బలిప్రదానము మొదలైన విషయములు తమ తమ సంప్రదాయమును అనుసరించుట సర్వధా శ్రేయస్కరం. ఇవి కేవల గురుముఖైక వేద్యములు.
- ధూళిపాళ రవికుమార్
Preview download free pdf of this Telugu book is available at Sri Viloma Chandi Saptasati
Login to add a comment
Subscribe to latest comments
