Description
ఈ గ్రంథంలో శ్రీ విఘ్నేశ్వర షోడశోపచార పూజావిధానంతో పాటు, శ్రీ విఘ్నేశ్వర సహస్రనామ స్తోత్రాన్ని, శ్రీ విఘ్నేశ్వర సహస్రనామావళిని, శ్రీ విఘ్నేశ్వర దివ్య స్తోత్రాలని, శ్రీ బుధాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అందిస్తున్నాము
ఇక్కడ పురాణోక్త విధానంగా శ్లోకాలను చేర్చి షోడశోపచార పూజావిధానాన్ని అందిస్తున్నాము. ఈ శ్లోకాలను అన్ని వర్ణాలవారు పఠించవచ్చు. ఈ విషయాన్ని గమనించి తమ నిత్యపూజను భక్తిశ్రద్ధలతో ఆచరించి శ్రీ మహా గణపతి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు.
- సంకలనకర్త
Preview download free pdf of this Telugu book is available at Sri Vighneswara Aaradhana
Login to add a comment
Subscribe to latest comments
