• Sri Venkateswara Swamy Satakam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వేంకటేశ్వర స్వామి శతకం

    Sri Venkateswara Swamy Satakam

    Author:

    Publisher: Basara Publications

    Pages: 30
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ శతకం వ్యావహారిక భాషలో ఛందో విరహితంగా రాసినవి. వీటిలో అభివ్యక్తి, చమత్కారం, సందేశ ప్రదానం సముచిత స్థాయిలో ఉన్నాయి. సదానందంగారి రచనా వైచిత్రికి నా హార్దికాభి నందనలు.

- డా॥ సి. నారాయణ రెడ్డి

* * *

వేమన కొన్ని వందల సంవత్సరాల క్రితమే సామాజిక స్పృహతో సామాన్యులకు కూడా అర్థమయ్యే శతక పద్యాలు రాసినవి ఇప్పుడు కూడా మనం చదువగలుగుతున్నాము. అంటే సామాజిక అంశాలతో రాసిన పద్యాలు, మనిషి నిజజీవితాలకు దగ్గరగా రాసినవి మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయనేది సత్యం.

- సదాశ్రీ (ములుక సదానందం)

Preview download free pdf of this Telugu book is available at Sri Venkateswara Swamy Satakam