-
-
శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం - సినిమా నవల
Sri Venkateswara Mahatyam Cinema Navala
Author: T. S. Jaganmohan
Publisher: Creative Links Publications
Pages: 151Language: Telugu
Description
సకలలోకైక రక్షకుడు, భక్త జనప్రియుడు, దయాసముద్రుడైన శ్రీ తిరుమల వేంకటేశ్వరస్వామి వెలసిన కాలం యిదమిత్థంగా తెలియదుకాని మనకు లభించిన బ్రహ్మాండ, వరాహ, వాయు, పద్మపురాణముల ఆధారంగా కొన్ని యుగాల క్రిందనే అవతరించినట్లు తెలుస్తుంది. బ్రహ్మోత్తర ఖండములో శ్రీవేంకటేశ్వరుని ఆవిర్భావము, కొండల అందచందాలు, తీర్థముల గురించి విపులంగా వివరింపబడింది.
Preview download free pdf of this Telugu book is available at Sri Venkateswara Mahatyam Cinema Navala
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹129.6
- ₹270
- ₹216
- ₹108
- ₹108