-
-
శ్రీ వేంకటేశ విజయం
Sri Venkatesa Vijayam
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 58Language: Telugu
Description
“నాయనా! శ్రీనివాసా!” పిలిచింది ప్రేమార్ద్రగా. చెవుల్లో అమృతం పోసినట్టె కనులెత్తి చూచి “అమ్మా! నేను శ్రీనివాసుడనా?” అన్నాడు సుంతవిరక్తితో కూడిన పెదవి విరుపుతో. “ముమ్మాటికీ శ్రీనివాసుడవే నాయనా! ఎవరికుంటుంది నీ శ్రీముఖ తేజో మహాలక్ష్మి? ఎవరికుంటుంది నీ అంగాంగ లావణ్య వైభవం? ఇంకెవరి కుంటుంది ఈ లోకంలో, ఏ లోకంలో నైనా దర్శనమాత్రంతో పరవశింపజేసే నీ అనుభవ సౌందర్య సర్వస్వ సంపద? శ్రీనివాసా! రా నాయనా!”
చేయిపట్టుకొని తీసుకువచ్చి ఆశ్రమం అరుగుమీద కృష్ణాజినంపై ఆసీనుని చేసింది.
“అయ్యో! అయ్యో! ఎంతగాయం? ఎంతగాయం? ఎలా తగిలింది నాయనా!” ఆరాటపడుతూ, పట్టుకొంగుచించి తలకట్టుకట్టింది. చల్లని చేతితో మెల్లగా నిమిరింది. మనసు చల్లబడగా ప్రశాంత వదనుడైనాడు శ్రీనివాసుడు.
Preview download free pdf of this Telugu book is available at Sri Venkatesa Vijayam
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81