• Sri Vengamamba Vijayam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వేంగమాంబ విజయం

    Sri Vengamamba Vijayam

    Pages: 49
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“వెంకమ్మా! వెంకమ్మా! ఏం చేస్తున్నావు వెంకమ్మా!”- స్నేహితురాళ్ళు.
“వంట చేస్తున్నాను, అంటుకోవద్దు. మడి!”
అబ్బో! మడివంటా? ఏంవంట? ఎవరికోసం?”
“ఇంకెవరికీ? ఆ తిరుమలేశునికి! తియ్యగా చక్కెర పొంగలి తయారైంది. ఇదిగో ఈకాస్త పోపూతగిలిస్తే కమ్మగా పులిహార!”
ట్ట! ట్ట! నోట్లో నీళ్ళూరుతున్నాయే! మాకూ పెట్టవూ?”
“దూరం! దూరం! ఆరగింపైంతర్వాత. ఆయన తిన్నాక!”
“సరేలే! ఏం చేస్తాం! మరి లడ్డూలూ, వడలో?”
“వాటికి అన్నీ తయారు చేసుకోవద్దా ఏమిటి? అవి రేపు!

Preview download free pdf of this Telugu book is available at Sri Vengamamba Vijayam