• Sri Vemana Padyasaramrutamu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వేమన పద్యసారామృతము

    Sri Vemana Padyasaramrutamu

    Author:

    Publisher: Mohan Publications

    Pages: 204
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేమనకు ఆటవెలది మీద చాలా మక్కువ. సామాన్యంగా క›వికి ఆటవెలది చాలా తేలిక›. అంతేకాదు, వేమన ఆటా-మాటా-పాటా ఆటవెలదే. యింత భావస్ఫూర్తిగా, ఆటవెలదిని చె„ప్పినవాŒరు తెలుగునాడు నాŒడూ, నేడు, యేనాŒడూ …లేరనే చె‡ప్పాలి. అన్ని మతాలనూ దు†య్యబట్ట“ గలిగిన వాŒడొక్క వేమనే. యీతని „పద్యాలు ‡పామరులు కూడా హాయిగా పాడుకుంటారు. అపార పారావారమైన ఆంధ్రభాషకు, అలంకారముగా ఆదర్శముగా, అభ్యుదయముగా, అందరిచేతా నిత్యం ఆరాధింపబడుగల ఏకైక మహాగ్రంథం వేమన పద్యాలు. ప్రతిమాటకూ బాటకు, సామెతలుగా, ఆమెతలుగా యీ వేదవాక్కులు అందరి నాలుకలపై నాట్యం చేస్తాయి.

Preview download free pdf of this Telugu book is available at Sri Vemana Padyasaramrutamu