• Sri Varaha Narasimhaswamy Avataramu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వరాహనరసింహస్వామి అవతారము

    Sri Varaha Narasimhaswamy Avataramu

    Pages: 52
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భాగవతము, పురాణేతిహాసముల ప్రకారము అవతారాల సంఖ్య అనేక విధాలు. ముఖ్యముగా చెప్పుకొనేవి, ప్రస్తావించబడేవి దశావతారాలు మాత్రమే. అవతారాల సంఖ్య ఎన్నైనా అన్నింటిలోనూ, ఈ వరాహ, నారసింహ అవతారాలు తప్పకుండా పేర్కొనబడ్డాయి. దశావతారాల్లో వరాహావతారము మూడవదికాగా, నాలుగవది నృసింహావతారము. అన్నదమ్ములైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను సంహరించడానికి శ్రీమహావిష్ణువు ఎత్తినవి ఈ రెండు అవతారములు. ఈ రెండింటి మిశ్రమరూపమే శ్రీవరాహనరసింహావతారము.

దశావతారములలో చేరని ఈ వరాహనరసింహావతారము, తన భక్తుడైన ప్రహ్లాదుని కొఱకు శ్రీమహావిష్ణువు ధరించినది. నరసింహావతారము ప్రహ్లాదుని కోరిక ప్రకారము వచ్చిన అవతారమని చెబుతారు. లోతుగా ఆలోచిస్తే అది సరికాదు. నరసింహావతారము ప్రహ్లాదుని కోరిక ప్రకారము వచ్చిన అవతారము కాక, అది హిరణ్యకశిపుని కోరికల వల్ల వచ్చిన అవతారము అనిపిస్తుంది. ప్రహ్లాదుడు కోరుకొనగా శ్రీమహావిష్ణువు ధరించిన అవతారము శ్రీవరాహనరసింహావతారము.

గమనిక: "శ్రీ వరాహనరసింహస్వామి అవతారము" ఈబుక్ సైజు 7.5 mb
Preview download free pdf of this Telugu book is available at Sri Varaha Narasimhaswamy Avataramu