• Sri Varaha Maha Puranam Prathama Bhagamu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 300
    300
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వరాహ మహా పురాణం - ప్రథమ భాగము

    Sri Varaha Maha Puranam Prathama Bhagamu

    Pages: 1410
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


సచంద్ర సూర్యగ్రహ సప్తలోకా నన్తః స్థితాం స్తావ దుపాత్తధర్మాన్,
ఇతీ దృశం పశ్యతి సా సమస్తం యావత్ క్షితి ర్వేపిత సర్వగాత్రా.


చంద్రులతో, సూర్యులతో, గ్రహములతో కూడిన సప్త లోకములను, తమతమ ధర్మములను నిర్వహించుచు ఆ కుక్షి లోపల ఉండగా, భూదేవి గాంచెను. ఇట్లు చూచు చున్న భూమి నిలువెల్లా వణకి పోయెను.

***


ఏవ ముక్తా తదా దేవీ దధ్యౌ తాసాం తు భోజనమ్,
న చాధ్యగచ్ఛత యదా తాసాం భోజన మన్తికాత్.
తతో దధ్యౌ మహాదేవం రుద్రం పశుపతిం విభుమ్,
సోపి ధ్యానాత్ సముత్తస్థౌ పరమాత్మా త్రిలోచనః.


వారట్లు పలుకగా ఆ దేవి వారి భోజనమును గూర్చి భావించెను. కాని తన కడ వారికి భోజనము కలుగ కుండగా అప్పుడామె మహా దేవుడు, పశుపతి, విభుడు అగు రుద్రుని ధ్యానించెను. పరమాత్మ యగు ముక్కంటి ఆ ధ్యానము వలన అచట సాక్షాత్కరించెను.

Preview download free pdf of this Telugu book is available at Sri Varaha Maha Puranam Prathama Bhagamu