• Sri Vanadurga Mantranushtana Kramam
  • Ebook Hide Help
    ₹ 72
    75.6
    4.76% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వనదుర్గా మంత్రానుష్ఠాన క్రమమ్

    Sri Vanadurga Mantranushtana Kramam

    Publisher: Mohan Publications

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దుర్గ అని తలచినంతమాత్రమున వారి యొక్క దురుతములు తొలగిపోవును. మరియు దుఃఖము భయములు తొలగిపోవును. మాత సర్వకాలములయందు కాపాడును.

సమస్త ప్రాణికోటిలో అత్యంత గొప్పది మాతృమూర్తి. ఉపాసనలలో దేవీ ఉపాసన అత్యంత శక్తివంతమైనది, విశేషమైనది. ఉపాసనా విధానాలు రెండు రకములుగా చెప్పబడినవి. అవి కామ్యోపాసన, నిష్కామ్యోపాసన అనునవి ఫలాపేక్షలేకుండా చేయు అనుష్ఠానము చిత్త శుద్ధిని కలిగించి పరిపూరణత జ్ఞానసిద్ధిని కలుగజేస్తుంది. ఇక కామ్యోపపాసనలో ఐహిక సుఖములతో కూడిన కామ్యములనప సిద్దింపజేయును.

శాక్తేయసంప్రదాయములో అతిశక్తివంతమైన ఉపాసన సాధనలలో ధర్మ, అర్ధ, కామ్య మోక్ష ప్రదాయనిగా శ్రీ చండిసప్తశతి, చతుర్విధపురుషార్ద ప్రదాయనిగా శ్రీ వనదుర్గా మహావిద్య, శ్రీ విద్యోపాసకులకు ఆత్మరక్షణ, అద్వైతసిద్ధికి మంత్రరాజములు.

Preview download free pdf of this Telugu book is available at Sri Vanadurga Mantranushtana Kramam