• Sri Vamana Mahapuranam
  • Ebook Hide Help
    ₹ 243
    270
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వామన మహాపురాణం

    Sri Vamana Mahapuranam

    Publisher: Victory Publishers

    Pages: 423
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతీయ సంస్కృతి, నాగరికత, చరిత్రలను గురించిన సంపూర్ణ జ్ఞానం కోసం పురాణ అధ్యయనం తప్పనిసరి. పురాణాలు ఈ ప్రాచీన దేశపు సంస్కృతి, ఆచార వ్యవహారాలు, నాగరికత, చరిత్రలను గురించి తెలిపే మానదండాలు. వీటిని క్షుణ్ణంగా తెలుసుకొనని ఎటువంటి అధ్యయనమైనా, భారతదేశానికి సంబంధించినంత వరకు అసంపూర్ణమే.

కృష్ణద్వైపాయన వేదవ్యాస మహర్షి కృతమైన భారతీయ పురాణసాహిత్యం అంటే అష్టాదశ (18) మహాపురాణాలు, ఉపపురాణాలు, ఔపపురాణాలు గల మొత్తం సాహిత్యం. అష్టాదశ మహాపురాణాలలో 14వ పురాణం శ్రీ వామన మహాపురాణం. సుమారు 6000లకు పైగా శ్లోకాలుగల ఈ పురాణం, పురాణాలలో అతి చిన్నది. అయినా ఇందులో అనేక ప్రత్యేక విషయాలు వివరించబడ్డాయి. చక్కని కావ్యశైలిలో వర్ణించబడిన పార్వతీ కళ్యాణం, వామనావతారం గురించిన సవివర విశేషాలు, భువనకోశం, దేవీ మహత్యం, దేవాసుర యుద్ధాలు, కురుక్షేత్రం అందులోని తీర్థాలు, అనేక వ్రతాలు, స్తోత్రాలు, ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు మొదలైన పౌరాణిక విశేషాలను తెలియజేసే పురాణం ఈ శ్రీ వామన మహాపురాణం.

ధర్మ, అర్థ, కామ, మోక్ష ప్రతిపాదకమైన ఈ పురాణం తేటతెలుగు వచనంలోనికి తీసుకొని రాబడింది. సుమారు 100 పేజీలకు పైగా పురాణాలను గురించిన అనేక విషయాలు, ప్రత్యేకంగా వామన పురాణాన్ని గురించిన విపుల పీఠికతో గల ఈ పురాణం తెలుగువారి ప్రతి ఇంటిని అలంకరించాలని మా ఆకాంక్ష.

Preview download free pdf of this Telugu book is available at Sri Vamana Mahapuranam