• Sri Tulasi Nityapuja
  • Ebook Hide Help
    ₹ 12
    12
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ తులసీ నిత్యపూజ

    Sri Tulasi Nityapuja

    Publisher: Mohan Publications

    Pages: 24
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన దేశములో మొత్తం పదిరకముల తులసి మొక్కలున్నాయి. వైద్యపరముగా వాటన్నిటికి ఆమోఘమైన ఔషధశక్తివున్నది. ప్రతిరోజు రెండు తులసీ ఆకులను ఉదయాన్నే నమిలిమింగితే వైద్యులతో అవసరం కలగదంటారు. మానసిక, శారీరక ఒత్తిడులకు, గురైనవారు రోజుకు రెండుసార్లు తులసీ ఆకులను నమిలితే ఉపశమనం, ప్రశాంతత కలుగును. తులసీ ఆకులు ప్రతిరోజు తింటే బుద్ధిశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తులసీకాండతో తయారుచేయబడ్డ పూసలహారమును (తులసీమాల) ధరిస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఆధ్యాత్మికముగా తులసీ దుష్టశక్తులను నివారిస్తుంది. తులసీ మూలంలో సర్వతీర్ధాలు, తులసి మధ్యలో సర్వదేవతలు, తులసీ పైభాగములో సర్వవేదములు ఉన్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Sri Tulasi Nityapuja