-
-
శ్రీ తారాసాధన
Sri Taaraa Sadhana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 120Language: Telugu
Description
శ్రీ తారాసాధన
కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.
దశమహావిద్యలలో రెండవ మహావిద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ విద్యకు చైత్ర మాసం శుక్లపక్ష నవమీతిథి ప్రీతిపాత్రమైనది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈమెనే నీలసరస్వతి అని కూడా అంటారు. ఈ తారాదేవి సాధన వల్ల వాక్సిద్ధి, శత్రునాశనం, దివ్యజ్ఞానం, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి కలుగుతుంది.
శ్రీ తారాసాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీతారాదేవి గురించి, వివిధ రకాలైన తారామంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీతారాదేవి అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాము.
నమస్కారాలతో....
- డా. జయంతి చక్రవర్తి
Preview download free pdf of this Telugu book is available at Sri Taaraa Sadhana
- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
I have downloaded the ebook for rent but it's only getting preview ...???