-
-
శ్రీ స్వామి వివేకానంద సూక్తులు - ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ సూక్తులు
Sri Swami Vivekananda Suktulu A P J Abdul Kalam Suktulu
Author: Bheeshmareddy
Publisher: Shaili Publications
Pages: 124Language: Telugu
Description
భారతదేశ కీర్తి పతాకను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేసిన మహాపురుషులెందరో ఉన్నారు. అటువంటి మహానుభావులలో కొందరు మనమధ్య ఈరోజు లేకపోయినప్పటికీ తమ జీవితానుభవాలను సూక్తులుగా మలచి మనకు నిరంతర స్ఫూర్తిని కలిగిస్తున్నారు. అటువంటి ఇద్దరు మహోన్నతుల సూక్తుల సమాహారమే ఈ పుస్తకం. ఇందులో ఒకరు భారతదేశ గొప్పతనాన్ని తన ఆధ్యాత్మిక ఉపన్యాసాల ద్వారా ప్రపంచం నలుదిశలా పరివ్యాప్తం చేసిన వివేకానందుడైతే, మరొకరు రక్షణరంగంలో భారతదేశాన్ని శత్రు దుర్భేధ్యంగా నిలిపిన ఎ.పి.జె. అబ్దుల్ కలామ్.
Preview download free pdf of this Telugu book is available at Sri Swami Vivekananda Suktulu A P J Abdul Kalam Suktulu
Login to add a comment
Subscribe to latest comments
