• Sri Siva Sahasra Nama Bhashyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 68
    75
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ శివ సహస్ర నామ భాష్యం

    Sri Siva Sahasra Nama Bhashyam

    Pages: 55
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎన్నో దశాబ్ధాల నుంచి శ్రీ శివ సహస్రనామం వింటూనే వున్నాము, చదువుతూనే ఉన్నాము. కానీ శివ స్వామికి ఉన్న వేయి నామాలకు అర్థాలు తెలియకుండానే చదువుచున్నాము. రాగయుక్తంగా భావయుక్తంగా చక్కగా చదువుచూ వున్నా మనకు దాని అర్ధం తెలిస్తే బాగా ఉంటుందనిపించింది. సంస్కృతములో ఉన్న సహస్రనామాలకు తెలుగు అర్ధ వివరణ తెలుసుకొని చదివితే మన మనస్సుకు బాగా హత్తుకొంటుందనిపించి తెలుగులో అర్థాలు వ్రాయాలని ధైర్యం చేసి సంకల్పించాను. ఇంతకు ముందు కూడా ఇలాంటి పుస్తకాలు వచ్చినా నా వంతు కృషిగా నేనూ వ్రాయాలనిపించింది. కావున భక్తులు శ్రీ శివసహస్రనామావళికి అర్ధాలు తెలుసుకొని చదివి నా ఈ సంకల్పమునకు బలము చేకూర్చుతూ ఆదరిస్తారని భావిస్తాను.

- డా. పి. పద్మావతి శర్మ

Preview download free pdf of this Telugu book is available at Sri Siva Sahasra Nama Bhashyam