• Sri Shiridisai Leelamrutam
  • Ebook Hide Help
    ₹ 106.92
    118.8
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీషిర్డీసాయీ లీలామృతం

    Sri Shiridisai Leelamrutam

    Publisher: Mohan Publications

    Pages: 280
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ సాయి సచ్ఛరిత్ర పారాయణ విధులు

1. శ్రీ సాయి ఫోటోగాని, శ్రీ సాయి విగ్రహము ఉంటే చాలా మంచిది.

2. తూర్పు దిక్కుగా (ఈశాన్యం వైపు) కూర్చుని పారాయణ చేసిన చాలా మంచిది.

3. పసుపు వస్త్రములు ధరించి పారాయణ చేసిన చాలా శ్రేష్ఠము.

4. పారాయణ శ్రద్ధతో జాగ్రత్తగా చేయాలి.

5. పారాయణ కాగానే నైవేద్యం సమర్పించాలి.

6. పారాయణ కాగానే రూ. 11/- దక్షిణ షిర్డికి తప్పక పంపాలి.

7. శ్రీ సాయిబాబా మీద ధ్యాస ఉంచి చదవాలి. వేరే ఆలోచన చేయరాదు.

8. ''అన్యధా శరణం నాస్తి'' అను భావనతో చేసిన విశేష ఫలితములు వుండును.

9. షిర్డి ప్రయాణపు సామాగ్రిలో ఈ పుస్తకము తప్పని సరిగా ఉంచ వలెను.

10. ఇతర ప్రయాణాలలో ఈ పుస్తకము తీసుకుని వెళ్ళవలెను.

11. ఎల్లవేళలా, ఈ గ్రంథమును మీ వద్ద ఉంచిన మంచిది.

Preview download free pdf of this Telugu book is available at Sri Shiridisai Leelamrutam