• Sri Shiridi Sai Sachcharitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ షిరిడీ సాయి సచ్చరిత్ర

    Sri Shiridi Sai Sachcharitra

    Publisher: Mallina Venkata Rao

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


సాయిభక్తులు నిత్యపారాయణం చేసుకునేందుకు - "శ్రీ షిరిడీ సాయి సచ్చరిత్ర"ని సంక్షిప్తంగా అందిస్తున్నారు మల్లిన వెంకట్రావు.


శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు:
1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
2. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖసంపదలు బొందగలరు.
3. ఈ భౌతిక దేహాంనంతరము నేనప్రమతుడనే.
4. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడును.
5. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.
6. నా సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును.
7. నన్నాశ్రయించినవారిని శరణు జొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
8. నా యందెవరికి దృష్టి గలదో వారి యందే నా కటాక్షము గలదు.
9. మీ భారమును నాపై బడవేయుడు. నేను మోసెదను.
10. నా సహాయము గాని, సలహా గాని, కోరిన తక్షణమే యొసంగెదను.
11. నా భక్తుల గృహములయందు 'లేమి' యను శబ్దము పొడచూపదు.

Preview download free pdf of this Telugu book is available at Sri Shiridi Sai Sachcharitra