Description
ఈ గ్రంథంలో శ్రీ షిర్డి సాయినాథ షోడశోపచార పూజావిధానంతో పాటు, శ్రీ షిర్డి సాయినాథ సహస్రనామావళిని, శ్రీ షిర్డి సాయిమహిమ్నా స్తోత్రం, శ్రీ గురు దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి, శ్రీ గురు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం, శ్రీ గురుగ్రహ కవచం, అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అందిస్తున్నాము
ఇక్కడ పురుషసూక్త పద్ధతిలో పురాణోక్త శ్లోకాలను కూడా చేర్చి షోడశోపచార పూజావిధానాన్ని అందిస్తున్నాము. పురుషసూక్తము అనునది వేదోక్తమైనది కాబట్టి గురుముఖతః నేర్చుకున్నవారు మాత్రమే పఠించాలి. పురుషసూక్తం క్రింద ఇవ్వబడిన శ్లోకాలు అన్ని వర్ణాలవారు పాఠించవచ్చు. ఈ విషయన్ని గమనించి తమ నిత్యపూజను భక్తిశ్రద్ధలతో ఆచరించి శ్రీ స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు.
- సంకలనకర్త
Preview download free pdf of this Telugu book is available at Sri Shirdi Sainatha Aaradhana
Login to add a comment
Subscribe to latest comments
