-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శ్రీ షిర్డిసాయి శతకము (free)
Sri Shirdi Sai Satakamu - free
Author: Manchiraju Madhava Rao
Publisher: Self Published on Kinige
Pages: 47Language: Telugu
Description
ఓం శ్రీసాయినాథాయ నమః
భక్తిరస ప్రధానమగు ఈ 'శ్రీ షిర్డిసాయి శతకము' తేలికైన తేటతెలుగు ఆటవెలది పద్యములతో, పాఠకుల సౌలభ్యం కొరకు, అధ్యాయములుగా విభజింపబడి వ్రాయబడినది.
శ్రీసాయి భక్తవరులు శ్రద్ధతో ఒక్కొక్కభాగమును విడిగాకానీ, మొత్తము పుస్తకమును పూర్తిగాకానీ పారాయణము కావించుచూ, సాయికృపకు పాత్రులు కావలయునని మా ఆకాంక్ష!
- మంచిరాజు మాధవరావు
గమనిక: " శ్రీ షిర్డిసాయి శతకము " ఈబుక్ సైజు 10.6mb
Chakani padyalu