• Sri Sarada Devi Charitamrutam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ శారదాదేవి చరితామృతం

    Sri Sarada Devi Charitamrutam

    Pages: 440
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ గ్రంథం భక్తురాలుగా, కర్మవీరాంగనగా, యోగినిగా, జ్ఞానిగా జీవించి తరించిన ఒక మహిళారత్నం జీవితగాథ. అంతేకాదు. ఆవిడ వివాహిత. భర్తకు తగిన భార్యగా ఆమె జీవించారు, కాని కన్యగానే జీవితం గడిపారు. కన్యగా జీవించినప్పటికీ, 'అమ్మా, అమ్మా' అని వేలాదిమంది సంబోధించే రీతిలో తల్లిగా మెలగి జీవించారు. అసాధారణమైన కుటుంబ పరిస్థితులలో జీవించారు. అయినా సన్న్యాస చక్రవర్తులను ఉత్పన్నం చేసే సన్న్యాస నిలయంగా విరాజిల్లారు. ఈ రకంగా ద్వంద్వాలైన సమస్తాన్ని మేళవించి అలరారింది ఆమె మాతృత్వ భావన. ఆమె మహజ్జీవితం మూలంగా స్త్రీత్వం పావనమైంది, భార్య అనే స్థానం గౌరవాన్ని సంతరించుకొంది, మాతృత్వం విశిష్ట స్థానాన్ని పొందింది. అవును, మాతృమూర్తి శ్రీ శారదాదేవి జీవితం ఒక అద్భుతం!

1940లో శ్రీమత్‌ తపస్యానంద స్వామివారి ఆంగ్ల గ్రంథమూ, తరువాత వెలువడిన పలు వంగ, ఆంగ్ల గ్రంథాలూ, పరిశోధనాత్మక వ్యాసాలూ శ్రీ శారదాదేవి జీవితంపై నూతన వెలుగులను ప్రసరించాయి, సాటిలేని ఆమె మహజ్జీవితంలో నూతన పరిమాణాలను వ్యక్తం చేశాయి. పై గ్రంథాలనూ, వ్యాసాలనూ ఆధారంగా చేసుకొని ఈ 'చరితామృతాన్ని' తేటతెలుగులో అనుసృజించారు. శ్రీ శారదాదేవి పావన జీవితం పాఠకుల జీవితాలలో పావనతను నింపుతుందనడంలోను, జ్ఞానజ్యోతిని దేదీప్యమానంగా ప్రజ్వలింప చేస్తుందనడంలోను ఎలాంటి సందేహమూ లేదు.

- ప్రకాశకులు

గమనిక: "శ్రీ శారదాదేవి చరితామృతం" ఈ-బుక్ సైజు 15.9MB

Preview download free pdf of this Telugu book is available at Sri Sarada Devi Charitamrutam