• Sri Sankaramanchi Vari Sri Sarvari Nama Samvatsara Gantala Panchangam 2020 2021
  • Ebook Hide Help
    ₹ 56.70
    63
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ శంకరమంచి వారి శ్రీ శార్వరినామ సంవత్సర గంటల పంచాంగం (2020 - 2021)

    Sri Sankaramanchi Vari Sri Sarvari Nama Samvatsara Gantala Panchangam 2020 2021

    Publisher: Mohan Publications

    Pages: 246
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 3 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 premium votes.
Description

శ్రీ శార్వరి నామ సంవత్సర శ్రీశంకరమంచి శుభకాల గంటల పంచాంగం ఇప్పుడు మీ కరకమలాలను అలంకరించింది. శాస్త్రీయమైన దృక్, పూర్వసిద్ధాంత పంచాంగాలు రెండింటినీ ఒకేచోట సమకూర్చిన విశిష్ట పంచాంగమిది.

దృక్ గణితం : జాతకచక్రములకు, జననకాల నిర్ణయములకు, పుట్టిన రోజులకు, ఉత్సవాదులకు, యాత్రలకు, వివాహాది శుభముహూర్తములకు, రాశిఫలాలకు, గ్రహసంచార, గ్రహణములకు దృక్ గణితం శ్రేష్ఠమైనది.

పూర్వపంచాంగం : దేవతార్చనలకు, వైదిక, పితృ, పండుగలకు, భగవత్సంబంధమైన ఆగమ విధులకు, నిత్యసంధ్యావందనాది అనుష్ఠానాలకు శాస్త్రీయమైన సూర్యసిద్ధాంతానీత తిథులను సాంప్రదాయ బద్ధంగా ఇవ్వడం జరిగింది. దృక్ తిథిని మానవ సంస్కారాలకు ఉపయోగించాలి. దేవతా విధులకు పూర్వ(ప్రాచీన) గణితం శ్రేష్ఠమైనది.

ముహూర్తాలు : శాస్త్రపరమైన సూత్రాలను ఆధారం చేసుకుని సర్వత్ర బలం కలిగిన శుభముహూర్తాలనే మన పంచాంగంలో పేర్కొనడం జరిగింది.

- డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

గమనిక: " శ్రీ శంకరమంచి వారి శ్రీ శార్వరినామ సంవత్సర గంటల పంచాంగం (2020 - 2021) " ఈబుక్ సైజు 13mb
Preview download free pdf of this Telugu book is available at Sri Sankaramanchi Vari Sri Sarvari Nama Samvatsara Gantala Panchangam 2020 2021