-
-
శ్రీ సమర్థ రామదాస స్వామి జీవిత చరిత్ర
Sri Samardha Ramadasa Swamy Jeevita Charitra
Author: Charan Janamanchi
Publisher: Self Published on Kinige
Pages: 106Language: Telugu
Description
ధర్మానికి ధన, పేద, మత, జాతి వర్గాలు లేవు, తెలియవు. తెలిసినదల్లా ధర్మంగా ఉండటం. విచక్షణ జ్ఞానంతో మనసాక్షిని తోడుగా మనం చేసే ఏమంచి పని అయినా అది ధర్మరక్షణలో భాగమే. చెడు ఆలోచన జనించినా ఏ సమయమైనా అధర్మానికి అడుగువేసినట్లే. ధర్మాన్ని గుర్తించకపోయినా ఫర్వాలేదు, అధర్మాన్ని పాటించకు మనఃశాంతికి శాంతే ధర్మం, అశాంతే అధర్మం శాంతిని కాపాడే కర్తవ్యం,అజ్ఞానాంధకారంలో ధర్మాన్ని మరిచిపోతుంది. అందుకని ధర్మాన్ని కాపాడుట, రక్షించుట కష్టం. అయినా కష్టాన్ని అనుభవించినపుడే సుఖం విలువ, ధర్మం గొప్పతనం తెలుస్తుంది. ఇచ్చిన మాట మరచినా, చేసిన వాగ్దానం మరచినా, సహాయం చేసిన మనిషిని గుర్తుంచుకోలేకపోయినా ఆ మనిషి జీవితం వ్యర్ధం. ధర్మాన్ని కాపాడాలనే తన జీవితాన్ని అంకితం చేసిన మహాత్ముని గాధనే ఈ పుస్తకం.
Preview download free pdf of this Telugu book is available at Sri Samardha Ramadasa Swamy Jeevita Charitra
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
Is this book still available?