• Sri Saisatya Vratam
  • Ebook Hide Help
    ₹ 21.6
    24
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ సాయిసత్య వ్రతము

    Sri Saisatya Vratam

    Publisher: Mohan Publications

    Pages: 50
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"శ్రీ సాయీసత్యవ్రతముకు పాటించవలసిన నియమాలు"

1.ఏ వయసు వారైనా స్త్రీలూ, పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చును.

2. వ్రతం ఆచరించే రోజు శిరస్నానం చేయాలి.

3. పగలు నిద్రపోరాదు.

4. మధ్యాహ్నం 12 గం.ల లోపుగా వ్రతము చేయాలి. ఉదయం నుండి ఉపవాసం చేయాలి.

5. వ్రతము చేసే రోజున మద్యమాంసాదులు ముట్టరాదు.

6. ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి, శ్రీరామనవమి, శ్రీసాయిమహాసమాధి రోజున, దత్త జయంతి పర్వదినమున ఖచ్చితముగా చేయాలి.

7. ప్రతి మాసములో ఒక గురువారమునాడు గాని, ఏకాదశి తిధి యందుగాని పూర్ణిమా తిధియందు చేయాలి.

8. ప్రత్యేకముగా ఒక సంకల్పాన్ని సాధించదలచుకున్నవారు ప్రతి గురువారం 5 వారాలు వరుసగా చేయాలి.

9. మేడిచెట్టు (ఔదుంబర వృక్షము) లేదా రావిచెట్టు క్రింద ఈ వ్రతము ఆచరించిన చాలా శ్రేష్ఠం

.

10. వీలైనచో దత్తక్షేత్రములలో షిరిడీ క్షేత్రములో ఈ వ్రతము ఆచరించిన విశేష ఫలితములు పొందగలరు.

11. ఆర్థిక స్తోమత లేనివారు కనీసం శ్రీసాయి, శ్రీదత్త దేవాలయ ప్రాంగణములందు వ్రతకథలు పారాయణ చేయగలరు. మరియు 11 వ్రతపుస్తకములు మీ బంధుమిత్రులకు పంచినచో వారికి కూడ శ్రీసాయినాధుని కరుణాకటాక్షములు తప్పక లభించును.

Preview download free pdf of this Telugu book is available at Sri Saisatya Vratam