• Sri Saibaba Sachcharitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 136.08
    151.2
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ సాయిబాబా సచ్చరిత్ర

    Sri Saibaba Sachcharitra

    Pages: 230
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తిరుపతి, కాశీవంటి మొదలైన క్షేత్రాలు కొంతమందికే పుణ్యక్షేత్రాలైతే, 'శిరిడీ' మాత్రం అన్ని వర్గాల వారినీ, అన్ని మతాల వారినీ సమతాదృష్టితో చూస్తుంది. ఈ దివ్యక్షేత్రంలో కాలు పెట్టగానే ప్రతివారికీ ఆధ్యాత్మిక ఆత్మానందం కలుగుతుంది. అక్కడ మనస్సుకు శాంతి ఎలా కలుగుతుందో అనుభవించాల్సిందే గాని, వేరేగా చెప్పలేము.

“నీవెవరు?” అని అడిగితే “వేపచెట్టు మూలం నాది” అని చెప్పారు సాయిబాబా. అంటే వేపచెట్టు అనేక రోగాలకు దివ్య ఔషధం. దాని యొక్క నీడ కూడా సర్వరోగాలను పోగొడుతుంది.

ఆయనే మరొకసారి “ఈ అనంతమైన విశ్వమే నేను” అన్నారు. శ్రీ అక్కల్కోట స్వామి మరొక రూపమే శ్రీ సాయిబాబా.

శ్రీ సాయిబాబా శిరిడీలో షష్ఠివర్షాలు (60 సంవత్సరాలు) నివసించినప్పటికీ ఆయన కీర్తి, స్ఫూర్తి మధ్యందిన మార్తాండునిలా అన్ని దిశలా ఆ రోజుల్లోనే వ్యాపించింది.

Preview download free pdf of this Telugu book is available at Sri Saibaba Sachcharitra