• Sri Sai Charitra
  • Ebook Hide Help
    ₹ 43.2
    43.2
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ సాయి చరిత్ర

    Sri Sai Charitra

    Publisher: Mohan Publications

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దాసగణు మహారాజు బాబా కృపతో షిరిడీ హారతులు వ్రాయగా, బాబా కాటాక్షంతో ఆ హారతులు ప్రపంచమంతా ప్రసిద్ధివహించాయి. బాబాపై ఆయనకు అపారమైన భక్తివిశ్వాసాలు కలిగి బాబా కరుణకు పాత్రుడయ్యాడు. ఇతని అసలు పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. శ్రీ సాయి నామాన్ని ప్రజా హృదయాల్లో నెలకొల్పి, దివ్యంగా వ్యాప్తి చెందినట్లు చేశాడితడు. యీనాడు ప్రపంచవ్యాప్తంగా బాబాగారి దివ్యనామం సకల దేశాల ప్రజల నాలుకలపై నాట్యమాడుతుందంటే దానికి కారణభూతుడు దాసగణు.

Preview download free pdf of this Telugu book is available at Sri Sai Charitra