-
-
శ్రీ సాయి అనుగ్రహమ్
Sri Sai Anugraham
Author: Sri Adipudi Mohanarao Maharaj
Publisher: Mohan Publications
Pages: 352Language: Telugu
Description
కులమతాలకు అతీతంగా సకల జనావళి చేత ఆరాధింపబడుతున్న దైవం శ్రీ షిరిడీ సాయిబాబా. సుమారు 150 సంవత్సరాల క్రితం మానవరూపంలో ఈ భూమిపై నడయాడిన సాయినాథుడు ఇప్పటికీ భక్తులందరికీ కొంగుబంగారమే. జగద్గురు దత్తాత్రేయావతారుడైన సాయిబాబా పూజా విధానం, స్తోత్ర రత్నాలు ఈ పుస్తకంలో సవివరంగా నిక్షేపించబడ్డాయి. సాయిభక్తులకు ఈ పుస్తకం ఆనందాన్ని కలుగజేస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.
- మోహన్ పబ్లికేషన్స్
Preview download free pdf of this Telugu book is available at Sri Sai Anugraham
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE