• Sri Rukmini Kalyanam Dwipada Kavyamu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రుక్మిణీ కళ్యాణము ద్విపద కావ్యము

    Sri Rukmini Kalyanam Dwipada Kavyamu

    Pages: 45
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


శ్రీ గౌరి సుతునకుఁ జేసెదఁ దొలుత
నా గణములఁ గూర్పఁ నానా విధముల


శక్తిని దయజేయ శక్యుండతడని
యుక్తిని గలిగించు నొజ్జయతడని


నమ్మిక తో గొల్తు నంబను దలతు
నమ్మల గన్నట్టి యమ్మను దలతు


మువ్వురయ్యలఁ గొల్తు మురిపెము దీర
సవ్వడించగ కావ్య శబ్ధము లెలమి


గూర్చెద రుక్మిణీ కొమరిత పెండ్లి
గూర్చి ద్విపదలోన గూరిమి పద్య


కావ్యము నొక్కటి కలిగింప మేలు
శ్రావ్యము గానముఁ సాగగ నిపుడు


దీవించి తప్పుల దిద్దుచు నన్ను
నో విజ్ఞులార మీ రోపిక తోడ


నాదు కావ్యమలర నయమున మిమ్ము
సాదర మొప్పగ సన్నుతింతునయ

Preview download free pdf of this Telugu book is available at Sri Rukmini Kalyanam Dwipada Kavyamu