-
-
శ్రీరామాయణం
Sri Ramayanam
Author: Sri Ramana
Publisher: VVIT
Pages: 268Language: Telugu
Description
భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో
దండకళాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవసాటిదైవమింక లేఁడనుచున్ గడగట్టి భేరికా
డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
***
దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీదాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు నే
జేసిన పాపమో వినుతి చేసిన గావవు గావుమయ్య నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ! కరుణాపయోనిధీ!
- రామదాసు
గమనిక: " శ్రీరామాయణం " ఈబుక్ సైజు 8.7mb
Preview download free pdf of this Telugu book is available at Sri Ramayanam
Login to add a comment
Subscribe to latest comments

- ₹130.5
- ₹75.6
- ₹81
- ₹64.8
- ₹102.6
- ₹162