-
-
శ్రీ రామకృష్ణ ప్రభ సెప్టెంబర్ 2016
Sri Ramakrishna Prabha September 2016
Author: Sri Ramakrishna Prabha Magazine
Publisher: Sri Ramakrishna Prabha
Pages: 43Language: Telugu
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
శ్రీ రామకృష్ణ ప్రభ సెప్టెంబర్ 2016 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: పిల్లల ప్రియతమ దేవుడు!
గోరుముద్ద: నోటూ కాగితమే కానీ...
ఆర్తితో ప్రార్థించు!
పలికెడిది భాగవతం: వీరభద్రుడు దక్షుడి వక్షంబు తొక్కి...
మహాపురుషుని సాన్నిధ్యస్మృతులు
పారమార్థిక పథంలో...
రామకృష్ణ భక్తి సూత్రాలు
అన్నమయ్య పదామృతం: ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము
పరమపదానికి రాజమార్గం: అపరిగ్రహపాలన... ఆధ్యాత్మికసాధన
కథామృతపానం... సంసారతాప హరణం
మౌనం మహత్తరం!
ధీరవాణి: గురుశిష్యుల నియమావళి
మహా గణపతిం భజే!~
వినయం దదాతి విద్య!
మనసున్న మాష్టారు
వారే ప్రేరణ... ప్రోత్సాహం
చుట్టొద్దాం... చూసేద్దాం!
మీకు తెలుసా? – ఆశ.. అత్యాశ..
సమన్యాయమే సంఘన్యాయం
ఒక కథ చెబుతా... పేరాశతో ప్రాణహాని
భగవద్గీత - సద్గుణ సుధ: మనోక్షేత్రంలో శాంతిసుమం!
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు : ఆచారణ వేదాంతం
బొమ్మల కథ: వినాయకుడు ఒసగిన వరం

- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36