-
-
శ్రీ రామకృష్ణ ప్రభ అక్టోబర్ 2013
Sri Ramakrishna Prabha October 2013
Author: Sri Ramakrishna Prabha Magazine
Publisher: Sri Ramakrishna Prabha
Pages: 44Language: Telugu
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.
మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.
ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.
యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
ఈ అక్టోబర్ 2013 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: విశ్వేశ్వరి మార్గదర్శనంలో వివేకానంద
గోరుముద్ద: సనాతన ధర్మం - సామాజిక స్పృహ
ఇగిరిపోని గంధం
భజగోవిందమ్ భజగోవ్ందమ్: దైవం... ధ్యానం... దానం
జగన్మాత లీల
వివేకానంద సూక్తి సుధ, వివేకానంద క్విజ్
స్వామి వివేకానంద దర్శన
స్మృతి
పరిప్రశ్న
ఆచార వ్యవహారాలు-అంతరార్థాలు : త్రివిధ నమస్కారాలు
అమ్మ రూపాల్లోని అంతరార్థం
ఆనందం మీలోనే ఉంది
ధీరవాణి : సమ్మోహం వదలండి!
చికాగో ప్రసంగాల చిరస్థాయి ప్రభావం
వివేక దీప్తి: చట్టాలా?... సంస్కారాలా?
ప్రియ మిత్రులకు...
అభిరుచులు
కళ్ళు తెరిపించిన
కూతురు
సృజనాత్మక జీవనం
ముందుకు సాగిపో!
మహర్షి మనస్సులో మహాత్ముడు
భగవద్గీత - సద్గుణ సుధ: నిశ్చల భక్తి
సోదరప్రేమే సంఘశక్తి
బొమ్మల కథ: పొంగిపొరలి వచ్చిన గంగ!
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
It's not downloading complete book.Only preview is available.Can anybody say how to download complete book?....
It's really wonderful book,i won't miss it...
Thanks