-
-
శ్రీ రామకృష్ణ ప్రభ నవంబర్ 2016
Sri Ramakrishna Prabha November 2016
Author: Sri Ramakrishna Prabha Magazine
Publisher: Sri Ramakrishna Prabha
Pages: 42Language: Telugu
Description
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
శ్రీ రామకృష్ణ ప్రభ నవంబర్ 2016 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం | --- | జీవితపుస్తకంలో ఆచరణ పాఠాల |
2. గోరుముద్ద | --- | ఆ తల్లి పెంపకంలో… |
3. భగవత్సాక్షాత్కారానికి సులభమార్గం | ||
4. పలికెడిది భాగవతం | --- | సునీతి అప్రియము – సురుచి ప్రియము |
5. మహాపురుషుని సాన్నిధ్యస్మృతులు | ||
6. పారమార్థిక పథంలో | ||
7. అన్నమయ్య పదామృతం | --- | పూజలందరు చేసేదే పుష్పయాగము |
8. పరమపదానికి రాజమార్గం | --- | అపరిగ్రహధర్మం ఆధ్యాత్మిక అనుష్ఠానం |
9. దీపకాంతి... అఖండశక్తి | ||
10. రామకృష్ణ భక్తి సూత్రాలు | ||
11. ధీరవాణి | --- | వేద ప్రబోధం! |
12. మాతృభూమి రక్షణలో మహోన్నత సాహసం | ||
13. పరిశ్రమిస్తేనే పరిపూర్ణ వికాసం | ||
14. భయం వీడితేనే భద్రజీవనం | ||
15. మనోరాగాలు | ||
16. మీకు తెలుసా? | --- | మాయ అంటే...? |
17. జీవనోద్యానంలో మానవతా పరిమళాలు | --- | స్థాన ప్రభావం |
18. ఆ ఇద్దరిలా ఉంటే ఇలలోనే స్వర్గం | ||
19. భగవద్గీత - సద్గుణ సుధ | --- | భక్తికి కొలమానం.. శాంతికి అలవాలం |
20. బొమ్మల కథ | --- | స్పందించే హృదయం దేవుని నిలయం |
21. ఒక కథ చెబుతా... | --- | అంతం లేనిది అమ్మ ప్రేమ! |
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha November 2016
Login to add a comment
Subscribe to latest comments

- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36