• Sri Ramakrishna Prabha November 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ నవంబర్‌ 2014

    Sri Ramakrishna Prabha November 2014

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.
మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.
ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.
యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


నవంబర్‌ 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: చిన్నారులు చిరుదివ్వెలు
గోరుముద్ద: నీ కస్సలు భయం లేదా?
దేవతల దీపావళి - కార్తీక పౌర్ణమి
పలికెడిది భాగవతం: మదిన్ చింతింపు ధాత్రీశ్వరా!
మన సంస్కృతి: వివిధ శాస్త్రాల విజ్ఞానం
పరిపూరత్ణకు మార్గం
నిన్ను తలచి నీ పేరు తలచి
పరిప్రశ్న
రామకృష్ణ భక్తి సూత్రాలు
జపం... మనోతపం
నేతి గారెలు నేర్పిన నీతి!
మనలో ఉండకూడనివి…
ధీరవాణి: ద్వేషించకండి! ప్రేమించండి!!
మానవజన్మ ముఖ్యోద్దేశం
బోన్సాయ్‌ మొక్క
యువవాణి: 99% శ్రమ
మన గెలుపు మాటున...
మధురగాయని మంచి మనస్సు
అధికార ప్రభావం
ముందుకు సాగిపో!
వికాస మంత్రాలు
భగవద్గీత - సద్గుణ సుధ: తెలియనివాడనై మెలిగితిన్‌...
జీవన వేదం - స్వామీజీ కథల సారం: స్థితప్రజ్ఞత! / సార్థకత!
బొమ్మల కథ: గురుదక్షిణ

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha November 2014