-
-
శ్రీ రామకృష్ణ ప్రభ మే 2014
Sri Ramakrishna Prabha May 2014
Author: Sri Ramakrishna Prabha Magazine
Publisher: Sri Ramakrishna Prabha
Pages: 44Language: Telugu
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.
మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.
ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.
యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
మే 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: సీతాన్వేషణ.. భగవదన్వేషణ...
గోరుముద్ద: సంఘం శరణం గచ్ఛామి!
శిష్యునిగా మారిన గురువు
పలికెడిది భాగవతం: ...మోహ విచ్ఛేదము సేయుమయ్య!
మన సంస్కృతి: హిందూ విద్యావ్యవస్థ
ప్రకృతి గుండెకు పల్లేరు గాయం
జయ జయ నృసింహ సర్వేశ...
పరిప్రశ్న
కృష్ణభక్తి సుగంధం
హృదయం - మేధస్సు
రామకృష్ణ భక్తి సూత్రాలు
ధీరవాణి: అభ్యాసాల ఫలితమే 'శీలం'
మానవ ప్రయాణంలో మజిలీలు
భారమవుతున్న బాల్యం
ఛత్రపతిని కదిలించిన చల్లని తల్లి
యువవాణి: ఏకాగ్రత అపాయమా?
కలల లోకంలో...
కలతలు మరచి కలసిన మనసులు
ముందుకు సాగిపో!
స్తబ్ధతే సంసారం
జీవన వేదం - స్వామీజీ కథల సారం: బంధముక్తికి యుక్తి!
భగవద్గీత - సద్గుణ సుధ: జీవన సౌధానికి పునాది
వికాస మంత్రాలు: ప్రార్థన ఫలితం
బొమ్మల కథ: నందీశ్వరునికి పరమేశ్వరుని వరం

- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36