-
-
శ్రీ రామకృష్ణ ప్రభ జూలై 2017
Sri Ramakrishna Prabha July 2017
Author: Sri Ramakrishna Prabha Magazine
Publisher: Sri Ramakrishna Prabha
Pages: 42Language: Telugu
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
శ్రీ రామకృష్ణ ప్రభ జూలై 2017 సంచిక లోపలి పేజీల్లో...
1. సంపాదకీయం | --- | గురుశిష్యుల అనుబంధం... వేదమంత్ర ప్రబోధం |
2. తల్లీ! నీ జన్మ ధన్యం! | --- | |
3. పలికెడిది భాగవతం | --- | ప్రజల బ్రోవని రాజుకు పాపఫలం! |
4. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు | ||
5. పారమార్థిక పథంలో... | ||
6. రామకృష్ణ భక్తి సూత్రాలు | ||
7. అన్నమయ్య పదామృతం | --- | వీడుగదె శిషుడు శ్రీ వేంకటాద్రి శేషుడు |
8. పరమపదానికి రాజమార్గం | --- | శౌచధర్మం - సదాచారం |
9. వేదసంస్కృతి - విశ్వసంస్కృతి | ||
10. గురుభక్తి - సంకల్పశక్తి | ||
11. ధీరవాణి | --- | ఉదరపూజకే అగ్రస్థానం! |
12. వందే గురుపరంపరామ్! | ||
13. ఓపిక పడదాం! | ||
14. ప్రభూ! అక్కడే నీ పాదాలు... | ||
15. ఇలయే స్వర్గం... | ||
16. సమయానికి తగు మాటలాడక... | ||
17. మీకు తెలుసా? | --- | చదువుల గుదిబండలు... |
18. ఒక కథ చెబుతా... | --- | పరివర్తన |
19. భగవద్గీత – సద్గుణ సుధ | --- | త్యజించాల్సింది దేనిని?.. ద్వేషించాల్సింది ఎవరిని? |
20. బొమ్మల కథ | --- | మోక్షమూలం గురోకృప! |

- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36