-
-
శ్రీ రామకృష్ణ ప్రభ ఫిబ్రవరి 2019
Sri Ramakrishna Prabha February 2019
Author: Sri Ramakrishna Prabha Magazine
Publisher: Sri Ramakrishna Prabha
Pages: 42Language: Telugu
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
శ్రీ రామకృష్ణ ప్రభ ఫిబ్రవరి 2019 సంచిక లోపలి పేజీల్లో...
1. సంపాదకీయం | అమృతభాండం శ్రీరామకృష్ణ కథామృతం |
2. భీష్మ ఏకాదశి | |
3. పలికెడిది భాగవతం | నీకు వీడెవ్వడు? నీవెవ్వనికి? |
4. పరిప్రశ్న | సాధనలేనిదే సాధ్యం కాదు |
5. అన్నమయ్య పదామృతం | తొల్లింటి వలె గావు తుమ్మెదా... |
6. పరమపదానికి రాజమార్గం | తపోమయ జీవనం |
7. నిత్య స్ఫూర్తిమంతం-మహాత్ముని జీవితం | యతిచైతన్య... యతి ఆశ్రమ స్వీకారం |
8. ఆధ్యాత్మికసిరుల సంపన్నుడు | |
9. ధీరవాణి | దుర్బలతను వీడండి! |
10. సర్వమత సమన్వయం | |
11. ఛత్రపతి... ధ్వజమెత్తిన ప్రజాపతి! | |
12. కర్మ‘యోగ' మర్మం | |
13. రవీంద్ర గీతాంజలి | నాకు తెలియని వాళ్ళు - నావి కాని ఇళ్ళు |
14. నేరము - శిక్ష | |
15. మంచితనమే కులం.. మానవత్వమే మతం... | |
16. మన మహర్షుల మంచి మాటలు | దానమే యజ్ఞం! |
17. బొమ్మల కథ | భువిలో భానుడి తపస్సు |
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
Please update the next months so that I can buy