• Sri Ramakrishna Prabha December 2015
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ డిసెంబర్ 2015

    Sri Ramakrishna Prabha December 2015

    Pages: 44
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ డిసెంబర్ 2015 సంచిక లోపలి పేజీల్లో...

సంపాదకీయం: వైకుంఠనాధుని ఆగమనం!
గోరుముద్ద: అందని ద్రాక్ష తియ్యనే
ఎల్లలెరుగని ప్రేమ
పలికెడిది భాగవతం: కావింపుమా యజ్ఞముల్
మన సంస్కృతి: విదేశాలలో భారతీయ సంస్కృతి
రామకృష్ణ భక్తి సూత్రాలు
అని ఆనతిచ్చె కృష్ణుడర్జునితో
పరమపదానికి రాజమార్గం - సత్యసాధన
గీతా శ్రవణం
సత్కరాచరణ
పరిప్రశ్న
ధీరవాణి: ఉపనిషత్తుల ఉద్భోధ
గీతా మార్గం
దయయే పరమ ధర్మం
సహనమే సాధనం
విజేతలకే విజేత
గతం గతః
మహర్షి మాతృహృదయం
పని పరమార్ధం
ముందుకు సాగిపో!
ఒక కథ చెబుతా... వంటగది రహస్యం
భగవద్గీత - సద్గుణ సుధ: మానసిక పుష్టికి ప్రత్యాహారం
వికాస మంత్రాలు
బొమ్మల కథ: సుగంధ ధూప స్వామి

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha December 2015