• Sri Ramakrishna Paramahamsa Revised
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీరామకృష్ణ పరమహంస - రివైజ్డ్

    Sri Ramakrishna Paramahamsa Revised

    Pages: 1344
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది శ్రీరామకృష్ణ పరమహంస రెండు భాగాలు కలిపిన సంపుటి

మానవరూపం దాల్చిన ఉపనిషత్తుల సారమే శ్రీరామకృష్ణ పరమహంస దేవుల జీవితం. సకల జీవుల పట్ల అవ్యాజంగా ప్రసరించే వారి అద్భుత కరుణ, సంసార బద్ధులైన మానవుల పట్ల వారికున్న ప్రగాఢ సానుభూతి ఈ లోకంలో మరెక్కడ కానరావు. అట్టి అవతార పురుషుని అద్భుత అసామాన్య జీవిత గాథను, లీలామయ జీవితాన్ని సమగ్రంగా సప్రామాణికంగా అందించిన గ్రంథం 'శ్రీరామకృష్ణ లీలాప్రసంగం'. గురుదేవుల ప్రత్యక్ష శిష్యులలో ఒకరూ, శ్రీరామకృష్ణ మఠ మిషన్ల ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి ఎనలేని సేవలు అందించిన స్వామి శారదానంద ఈ గ్రంథాన్ని వంగ భాషలో రచించారు. ఈ వంగ మూలానికి చక్కటి తెలుగు అనువాదాన్ని చేసినవారు లండన్‌లోని శ్రీరామకృష్ణ వేదాంత సెంటర్‌ మినిష్టర్‌(అధ్యక్షులు) స్వామి దయాత్మానందజీ. ఈ బృహత్‌ తెలుగు గ్రంథం మొట్టమొదటిగా శ్రీరామకృష్ణ పరమహంస పేరిట రెండు భాగాలుగా చాలా సంవత్సరాల క్రిందట విడుదల చేయడం జరిగింది.

అప్పటినుంచి ఎన్నో ముద్రణలకు నోచుకుని విశేష ప్రజాదరణ పొందిన ఈ అసామాన్య గ్రంథాన్ని ఇప్పుడు మరింత సంస్కరించి మరొక్కసారి బెంగాలీ గ్రంథంతోనూ, ఈ మధ్యనే విడుదలైన, స్వామి చేతనానందులు రాసిన SRI RAMAKRISHNA and His Divine Play పుస్తకంతో సరిపోల్చి స్పష్టంగా అర్థమయ్యే భాషలో మీ ముందుంచుతున్నాం.

పాఠక ప్రజానీకం ఎప్పటిలాగే సమాదరించగలరు.

- ప్రకాశకులు

గమనిక: " శ్రీరామకృష్ణ పరమహంస - రివైజ్డ్ " ఈబుక్ సైజు 10mb
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Paramahamsa Revised