• Sri Ramakrishna Kathamrutam Sangraham
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీరామకృష్ణ కథామృతం - సంగ్రహం

    Sri Ramakrishna Kathamrutam Sangraham

    Pages: 538
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రెండు సంపుటాల (దాదాపు 1400 పుటల) 'శ్రీరామకృష్ణ కథామృత' సంగ్రహ రూపాంతరమే ఈ పుస్తకం. నాలుగైదు పుటలు కథామృతం చదివినంతనే జీవితంలో తాము ఎదొర్కుంతున్న సంక్షోభ పరిస్థితిని ఆశాజనకంగా మలుచుకోగలిగామని అనేకులు ప్రత్యక్షంగా వెల్లడించి ఉన్నారు. శ్రీరామకృష్ణ కథామృత పఠనం వలన ఎంతో మనోప్రశాంతతను పొందివుండడం అసంఖ్యాకులకు అనుభవైకవేద్యమే అని చెప్పడం అతిశయోక్తి కాదు. దైనందిన కార్యకలాపాలను ప్రారంభించే ముందు లేదా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు అనేకులు కథామృతం చదవడం కద్దు.

అటువంటి కథామృతాన్ని క్షుణ్ణంగా చదివే తీరికా, స్థోమతా లేని పాఠకుల కోసమే ఈ సంగ్రహ కథామృతాన్ని విడుదల చేస్తున్నాం. ఆంధ్రదేశం నలుమూలలా, పల్లెపల్లెలా వసిస్తూన్న జనసామాన్యానికి కథామృతం అందజేయాలన్నదే మా ధ్యేయం. ఈ సదవకాశాన్ని పాఠకమహాశయులు సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మిక లబ్ది పొందగలరని మేం ఆకాంక్షిస్తున్నాం, ఆశిస్తున్నాం.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Kathamrutam Sangraham