• Sri Ramakrishna Jeevita Charitra
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర

    Sri Ramakrishna Jeevita Charitra

    Pages: 383
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పవిత్ర పావనమైన 'శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర' తెలుగులో ప్రప్రథమంగా 1956 సంవత్సరంలో ప్రచురితమైంది. శ్రీరామకృష్ణ మఠం మూల ప్రామాణిక గ్రంథాలలో ప్రధానమైన వాటిని పరిశీలించి సాప్రామాణికంగా ఈ గ్రంథాన్ని శ్రీ చిరంతనానంద స్వామి రచించారు, స్వయంగా ప్రచురించారు. ఆయన ఆధ్వర్యంలో ఈ గ్రంథం మూడు ముద్రణలకు నోచుకున్నది.

ఈ పవిత్ర గ్రంథ సర్వస్వామ్యములను శ్రీ చిరంతనానంద స్వామి శ్రీరామకృష్ణ మఠం, మద్రాసు వారికి సమర్పించివున్నారు. ఆయన రచనానువాదాలన్నీ ప్రచురించి తెలుగు పాఠక లోకానికి ఆధ్యాత్మిక పురోగతి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొన్న మేము ఈ గ్రంథాన్ని కూడా తెలుగు పాఠకలోకానికి అందించడంలో ఎంతో ఆనందిస్తున్నాం.

ఈ గ్రంథాన్ని మరింతగా సమాదరించి, పరమార్థ లబ్దిని పొందగలరని మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Jeevita Charitra