-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శ్రీరామ రక్షా వ్రతం (free)
Sri Rama Raksha Vratam - free
Author: Viswapathi
Publisher: Shri Designs
Pages: 24Language: Telugu
Description
శ్రీరామనామం ఎంతో మహిమాన్వితమైనది. ఎంతో శక్తివంతమైనది. సర్వశుభాలనూ అనుగ్రహిస్తుంది. ఎప్పుడూ ఆ రామనామం తలచేవారికి ఎటువంటి ఆపదా కలుగదు. ఆ రామచంద్రుడు ఎప్పుడూ వారి వెన్నంటే ఉండి వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఈ రామనామం ఎన్నిసార్లు స్మరిస్తే అంత ఎక్కువ ఫలాన్నిస్తుంది. ఈ దివ్యనామం ఎవ్వరు పఠించటానికైనా ఎంతో తేలికైనది. అన్ని కార్యాలయందు జయమునిచ్చేది.
ఈ శ్రీరామ రక్ష వ్రతం పూర్తిగా ఆ స్వామి అనుగ్రహంతోనే రచించడం జరిగింది. కలం పట్టుకున్నది నేనైనా ప్రతి అక్షరం ఆ స్వామి అనుగ్రహంగానే భావిస్తున్నాను. ఈ వ్రతం ఆచరించటం ఎంతో సులభం. ఆచరించిన ప్రతి ఒక్కరికీ ఆ శ్రీ సీతారామచంద్రులవారి అనుగ్రహం కలగాలని ఆ స్వామిని మనసారా వేడుకుంటున్నాను.
- తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి
I liked it very much