• Sri Raghavendra Swami Jeevita Charitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రాఘవేంద్రస్వామి జీవిత చరిత్ర

    Sri Raghavendra Swami Jeevita Charitra

    Pages: 136
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ గురు రాఘవేంద్రస్వామి (1595-1671) హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. వీరు వైష్ణవాన్నిఅనుసరించారు, మధ్యాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. వీరిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. స్వామివారు శ్రీ మూల రాముడి మరియు శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి పరమభక్తులు. ఆయన పంచముఖిలో తపస్సు చేశారు. అక్కడే హనుమంతుణ్ణి దర్శించారు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. చివరికి ఇక్కడే సమాధి అయ్యారు.

ఎంతో మహిమాన్వితులుగా, పిలచినంతనే పలికే దైవంగా, దీనజనుల్ని అది వ్యాధుల నుంచీ, బాధల నుంచి కాపాడుతున్న దయామయులు శ్రీ గురు రాఘవేంద్రులు. వారి దివ్య చరిత్ర చదివినా, విన్నా ఎంతో పుణ్యం. కనుకనే గురు రాఘవేంద్రుల దివ్య చరిత్రను భక్తి శ్రద్ధలతో పఠించి ఆ మహనీయుడిని ఈ గ్రంథంలో తెలిపిన విధంగా స్తోత్రాలతో పూజించుకుని తరించవలసిందిగా భక్త మహాశయులందరినీ కోరుకుంటున్నాం....

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sri Raghavendra Swami Jeevita Charitra