-
-
శ్రీ ప్రత్యంగిరా మంత్ర సాధన
Sri Pratyangira Mantra Sadhana
Author: Dr. Jayanti Chakravarthi
Publisher: Victory Publishers
Pages: 128Language: Telugu
Description
"శ్రీ ప్రత్యంగిరా మంత్ర సాధన" అనే ఈ పుస్తకంలో శ్రీ ప్రత్యంగిరా దేవి షోడశోపచార పూజ, జప హోమ విధానం, స్తోత్రాలు అందిస్తున్నారు సంకలనకర్త డా. జయంతి చక్రవర్తి.
* * *
ఈ గ్రంథంలో శ్రీ ప్రత్యంగిరా దేవి షోడశోపచార పూజా విధానం, మంత్ర పురశ్చరణ విధానం, మంత్ర జప ప్రారంబం, మంత్ర హోమ విధానం, మంత్ర లఘుహోమ విధానం, మంత్ర భేదాలు, సహస్రనామ స్తోత్రం, ప్రత్యంగిరా సూక్తం - పారాయణ విధానం, శ్రీ ప్రత్యంగిరా ఋక్కులు, శ్రీ ప్రత్యంగిరా స్తోత్రమ్, శ్రీ ప్రత్యంగిరా అపరాధ స్తవం, శ్రీ ప్రత్యంగిరా సూక్తం ఉన్నాయి.
ఈ గ్రంథంలో తెలిపిన విధంగా శ్రీ ప్రత్యంగిరా దేవిని ఉపాసించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటూ....
- డా. జయంతి చక్రవర్తి
Preview download free pdf of this Telugu book is available at Sri Pratyangira Mantra Sadhana
- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
Excellent Book! Worth it. Thanks to Chakravarti Garu.