-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శ్రీ పద్మావతి పరిణయము (free)
Sri Padmavati Parinayamu - free
Author: Viswapathi
Publisher: Shri Designs
Pages: 55Language: Telugu
Description
భగవంతుడికి సంబంధించిన ఏ పుస్తకమైనా చదవడానికి ఎటువంటి నియమ నిబంధనలు వుండవని నా విశ్వాసం. వయస్సుతోగానీ, కులంతో గానీ, ఏ నిమిత్తమూ లేదు. మనస్సు నిర్మలంగానూ, శరీరం శుభ్రంగానూ ఉంటేచాలు. ఎవరైనా, ఏరీతిలోనైనా, ఏరోజైనా, ఏప్రదేశంలోనైనా చదువుకొనవచ్చును. ఆ శ్రీమన్నారాయణుని గురించిన పుస్తకం చదవడానికి కావలసినది నిర్మల భక్తి తప్ప మరొకటి కాదు. ఎటువంటి కఠోర నిష్టలు, ఉపవాసాలు అవసరం లేదు.
- తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి
Login to add a comment
Subscribe to latest comments
