-
-
శ్రీ నవదుర్గా విజయం
Sri Navadurga Vijayam
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 65Language: Telugu
Description
దక్షిణ భారతంలో పూజలందుకొనే నవదుర్గా స్వరూపాలు, శ్రీ మహాకాళి, శ్రీ మహలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, యోగమాయ, రక్తదంతి, శాకంభరి, దుర్గ, మాతంగి, భ్రామరి – అనే నవదుర్గల సనాతన గాథలను రసరమ్యంగా తమ కథన శక్తినంతా ఉపయోగించి “శ్రీ నవదుర్గా విజయం”గా రూపొందించారు.
ప్రారంభం, ముగింపులు రచయిత యొక్క అవగాహన గంభీరతను వ్యక్తపరస్తున్నాయి. పాఠకుల సౌలభ్యం కోసం బీజాక్షరాలు, శాక్తేయ మంత్రాల జోలికెళ్ళకుండా పాఠశాల విద్యార్థులు మొదలుకొని పరిణతి చెందిన పండితుల వరకూ చదివి ఆనందించే విధంగా రచన సాగింది.
Preview download free pdf of this Telugu book is available at Sri Navadurga Vijayam
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81